యాంకర్ విష్ణు ప్రియ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సుడిగాలి సుధీర్ తో కలిసి బుల్లితెరపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. అందం, అభినయం, చలాకీతనంతో చాలా కొద్ది కాలంలోనే ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా టీవీ షూట్లకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇటీవలే ప్రోగ్రామ్స్ చేయడం ప్రారంభించింది. కాగా.. తాజాగా.. ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.

ఈ వీడియోలో విష్ణు ప్రియ యోగా చేస్తూ కనిపించింది. ఇంట్లోనే చేసిన ఈ యోగా వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆమె ఫాలోవర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

అయితే.. అందులో పాజిటివ్ కామెంట్స్ కన్నా కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. యోగా చేస్తే.. బాడీ మొత్తం చూపించాలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే.. ఏది ఎలా ఉన్నా.. ఆమె అందాలు మాత్రం చాలా మందిలో హీట్ పెంచుతున్నాయి. యోగా చేసి విష్ణు చెమటలు చిందిస్తున్న వీడియో చూస్తే.. ఇక్కడ అభిమానులకు కూడా చెమటలు పట్టేలా ఉండటం గమనార్హం. 

ఈ వీడియోలో యోగా కన్నా విష్ణు ప్రియ అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. నాభి అందాలను చూపిస్తూ, శరీరాన్ని మెలికలు తిప్పుతూ హాట్ యోగా చేసింది ఈ బుల్లితెర బ్యూటీ. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.