Asianet News TeluguAsianet News Telugu

యాంకర్ ప్రదీప్ ని వాటేసుకొని.. ముద్దులతో!

ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న ఓ డాన్స్ షోకి యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు ప్రదీప్, సుడిగాలి సుధీర్. తాజాగా ఈ షోకి సంబంధించిన ఓ ఎపిసోడ్ లో కొందరు మగ డాన్సర్లు ఆడ వేషం వేసుకొని సుధీర్, ప్రదీప్ లను బాగా విసిగించారు. బాహుబలి సినిమాలో మనోహరి పాటకి అధ్బుతంగా డాన్స్ చేసిన డాన్సర్లను వేదికపై పిలిచాడు సుధీర్, ప్రదీప్ లు.

Anchor Pradeep Machiraju teased
Author
Hyderabad, First Published Nov 6, 2018, 2:45 PM IST

ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న ఓ డాన్స్ షోకి యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు ప్రదీప్, సుడిగాలి సుధీర్. తాజాగా ఈ షోకి సంబంధించిన ఓ ఎపిసోడ్ లో కొందరు మగ డాన్సర్లు ఆడ వేషం వేసుకొని సుధీర్, ప్రదీప్ లను బాగా విసిగించారు.

బాహుబలి సినిమాలో మనోహరి పాటకి అధ్బుతంగా డాన్స్ చేసిన డాన్సర్లను వేదికపై పిలిచాడు సుధీర్, ప్రదీప్ లు. అలా వేదికపైకి వచ్చిన ముగ్గురు ఆడవేషంలో ఉన్న డాన్సర్లు ముందుగా సుధీర్ ని ఆట పట్టించడానికి అతడిపై పడి, ముద్దులు పెడుతూ శ్వాస తీసుకోనివ్వకుండా  ఇబ్బందిపెట్టారు.

దీంతో అక్కడ నుండి పారిపోయాడు సుధీర్. ఇక ప్రదీప్ వంతు రావడంతో.. ఆ ముగ్గురితో కలిసి డాన్స్ చేశాడు ప్రదీప్. అలా డాన్స్ చేస్తుండగా.. సడెన్ గా లైట్లు ఆఫ్ చేసి ప్రదీప్ ని ముగ్గురూ వాటేసుకున్నారు. చీకట్లో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ప్రదీప్ ది.

చివరకు ప్రదీప్ ని వదిలేసి అక్కడ నుండి వెళ్లిపోయారు డాన్సర్లు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం కామెడీగా సాగడంతో అటు మిగిలిన డాన్సర్లు, జడ్జిలు నవ్వుతూనే ఉన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

ప్రదీప్ పెళ్లిచూపుల్లో అమ్మాయిలు.. షార్ట్ ఫిల్మ్ హీరోయిన్లు!

యాంకర్ ప్రదీప్, సుమలపై కేసు నమోదు చేయండి!

ప్రదీప్ కి 'పెళ్లిచూపులు' సెట్ కాలేదా..?

పెళ్లిచూపుల్లో కౌశల్!

ప్రదీప్ శోభనం కూడా ఛానెల్ లో పెట్టేస్తారేమో.. 'పెళ్లిచూపులు'పై విమర్శలు!

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపుల్లో ప్లే చేసిన కులం!

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు: ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయి ఎవరంటే...

Follow Us:
Download App:
  • android
  • ios