అన్ని పనులు తమంత తామే చేసుకుని.. కాలచక్రాన్ని సరిగ్గా ఫాలో అయ్యారు కాబట్టే 20, 30 ఏళ్ల క్రితం వరకు మనిషి ఎలాంటి వ్యాధుల బారిన పడలేదు. కానీ కనీసం టీవీ ఆన్ చేయడానికి కూడా శరీరాన్ని ఉపయోగించకుండా.. భోజనం కూడా తయారు చేసుకోకుండా.. ఒక్క క్లిక్‌తో ఇంటికి డెలీవరి తెప్పించుకుంటున్న పరిస్థితుల్లో ‘‘ఒబేసిటీ’’ మానవాళిని కబళిస్తోంది