MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • బ్యాంకులో ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చో తెలుసా? కొత్త రూల్

బ్యాంకులో ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చో తెలుసా? కొత్త రూల్

నేటి యుగంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు పొందాలంటే బ్యాంకు అకౌంట్ ఉండటం తప్పనిసరి. అకౌంట్ లేకుండా డిజిటల్ లావాదేవీలు చేయలేరు. భారతదేశంలో బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఎటువంటి పరిమితులు లేవు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 16 2024, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈ కారణంగా ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటాయి. మీ డిపాజిట్‌పై బ్యాంకు ఎప్పటికప్పుడు వడ్డీని కూడా చెల్లిస్తుంది. నిబంధనల ప్రకారం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ మినహా అన్ని అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు జరిమానా విధిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే మీకు సేవింగ్స్ అకౌంట్లో జమ చేయగల గరిష్ట మొత్తం గురించి  తెలుసా...? మీరు మీ సేవింగ్స్  అకౌంట్లో  మీకు కావలసినంత డబ్బును ఉంచుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. అయితే మీ అకౌంట్లో జమ అయిన మొత్తం పరిమితికి మించి ఉంటే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. అప్పుడు సదరు ఆదాయనికి మూలాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇది కాకుండా, బ్యాంకుకు వెళ్లడం ద్వారా డబ్బును డిపాజిట్ చేయడానికి, విత్‌డ్రా చేసుకోవడానికి ఒక పరిమితి ఉంది. కానీ చెక్కు లేదా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా మీరు సేవింగ్స్  అకౌంట్లో రూ.1 నుంచి వెయ్యి, లక్షలు, కోట్ల వరకు జమ చేయవచ్చు.
 

34

రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే మీ పాన్ నంబర్‌ను తప్పనిసరిగా అందించాలని నిబంధన ఉంది. మీరు ఒక రోజులో రూ.లక్ష వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే, మీరు మీ అకౌంట్లో క్రమం తప్పకుండా డబ్బు జమ చేయకపోతే, ఈ పరిమితి రూ. 2.50 లక్షల వరకు ఉండవచ్చు. ఇది కాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.10 లక్షల నగదును మీ  అకౌంట్లో జమ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, ఆ బ్యాంకు ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి.  
 

44

అలాగే, ఆ వ్యక్తి ఈ ఆదాయ మూలాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకా, ఆదాయపు పన్ను రిటర్న్‌లో సమాచారాన్ని అందించలేకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రాడార్ కిందకు వస్తుంది. ఒకవేళ పట్టుబడితే భారీ జరిమానాలు విధిస్తారు. ఎవరైనా ఆదాయ వనరులను ప్రకటించకపోతే.. డిపాజిట్ చేసిన మొత్తంపై 60 శాతం పన్ను, 25 శాతం సర్‌ఛార్జ్ ఇంకా 4 శాతం సెస్ చెల్లించాల్సి వస్తుంది.

అయితే, మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయలేరు. మీ  ఆదాయానికి సంబంధించిన రుజువు ఉంటే చింతించకుండా డబ్బును డిపాజిట్ చేయవచ్చని ఆదాయపు పన్ను నిబంధనలు చెబుతున్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved