ఏదైనా పెట్టుబడి పెట్టడానికి, ఆర్థిక నష్టాల నుండి సురక్షితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రం తెలిసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి.
దీనిని సైడ్ వ్యూగా ఉపయోగించడం కూడా సులభం. ఇందులో బ్యాక్ టు బ్యాక్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను మీ ముందు కూర్చున్న వ్యక్తికి కూడా చూపించవచ్చు.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో షేర్లు తాజాగా 4% పెరిగాయి. దీంతో జొమాటో మార్కెట్ క్యాప్ రూ. 1.9 లక్షల కోట్లు దాటింది. అలాగే దీపిందర్ గోయల్ ఆస్తి విలువ రూ. 8,000 కోట్లు దాటింది.
సిట్రోయెన్ బసాల్ట్ ఒక కూపే SUV, ఇది రాబోయే టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మిడ్-సైజ్ SUVలతో నేరుగా పోటీపడుతుంది.
Iphone ఇష్టపడే వారికి బెస్ట్ మోడల్‌పై గొప్ప సేవింగ్స్ పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. అలాగే Samsung గాడ్జెట్లను కూడా ఈసారి మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
స్పీడోమీటర్ అనేది Google మ్యాప్స్‌లో వాహన స్పీడ్ చెక్ చేయడంలో మీకు సహాయపడే ఫీచర్. కానీ అసలు స్పీడ్ తేడా ఉండే అవకాశం ఉన్నందున వాహనాల స్పీడోమీటర్‌తో స్పీడ్ చెక్ చేయాలని గూగుల్ సూచిస్తోంది.
దేశంలోని ప్రముఖ టెలికం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన Airtel సహకారంతో Poco ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత నెల మార్చిలో ఇండియాలో లాంచ్ చేసిన Poco C61 కొత్త వెర్షన్, డిస్కౌంట్ & Airtel డేటా ఆఫర్‌తో ముందుకొచ్చింది.
నాసిరకం కారును ఇచ్చిన బీఎండబ్ల్యూ డీలర్‌పై కోర్టుకెక్కిన కస్టమర్ పోరాటానికి ఫలితం దక్కింది. ఇప్పుడు కస్టమరుకి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన 9.4 జీబీ డేటాను హ్యాకర్లు లీక్ చేసి పబ్లిష్ చేసినట్లు సైబర్ ప్రెస్ నిపుణులు గుర్తించారు. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ఇటీవలి కాలంలో ట్విట్టర్ యూజర్ల అతిపెద్ద డేటా లీక్‌లలో ఇది ఒకటి.
రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకుకు 'ఎలక్ట్రిక్01' అని పేరు పెట్టవచ్చని చెబుతున్నారు. దింతో 2026 ప్రారంభంలో మార్కెట్లోకి లాంచ్ కావచ్చు.