1986లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ బైక్ ధర చాలా తక్కువ. అవును.. నమ్మలేకపోతున్నారా..? ప్రస్తుతం ఈ బైక్ పాత బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్ ప్రకటించింది.
ఇటీవల కాలంలో వాట్సాఫ్ మోసాలు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది.
మోదీతో కలిసి పుతిన్ ప్రయాణించిన వాహనం ఇప్పుడు ఆటోమోటివ్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తున్న వీడియో ఫుటేజీ తాజాగా వైరల్‌గా మారింది.
అంబానీ ఇంట పెళ్లికి పలువురు ప్రముఖులు ముంబై రానున్నారు. మరి వీళ్లందరు ఉండేందుకు స్టార్ హోటల్స్ కావాలి. ముంబైలోని హోటళ్లు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాయి, ముఖ్యంగా పెళ్లి మండపానికి సమీపంలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని (బికెసి) రెండు ఫ్లాగ్షిప్ హోటళ్లు రేట్లను అమాంతం పెంచాయి.
ఈ జియో రీఛార్జ్ ప్లాన్లతో ఒకటి లేదా రెండు కాకుండా కంపెనీ 20GB వరకు ఫ్రీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్లు ఏంటి, వీటి ధర ఎంత ? ఇప్పుడు చూద్దాం...
ఈ ఆఫర్లో భాగంగా స్కోడా కస్టమర్లకు డిస్కౌంట్ అలాగే సర్వీస్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో తక్కువ వడ్డీ రేట్లు లేదా ఇతర ఫైనాన్సింగ్ అప్షన్స్ ఉండవచ్చు. అలాగే, కస్టమర్లు ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లో ఆకర్షణీయమైన ధరలకు లేదా ఎక్స్టెండెడ్ వారంటీ కవరేజీలో సర్వీస్ ప్యాకేజీ పొందవచ్చు.
టాటా పంచ్ ఎలక్ట్రిక్ మోడల్‌పై కంపెనీ రూ.30,000 తగ్గింపును అందిస్తోంది. పంచ్ EVలో మొత్తం 20 వేరియంట్లు ఉన్నాయి. ఏదైనా ఒక వేరియంట్‌పై ఖచ్చితంగా కనీసం రూ. 10,000 డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది.
నీతా అంబానీ కంటే టీనా అంబానీ చాలా యాంగ్ గా కనిపిస్తుందని వినికిడి. తాజాగా టీనా అంబానీ సంప్రదాయ చీరలో కనిపించింది. ఆమె లేత గులాబీ రంగు చీర ధరించగా అనిల్ అంబానీ తెలుపు & నీలం రంగు కుర్తా ధరించారు.
UPI పేమెంట్ ద్వారా రోజుకి ఎంత పేమెంట్ చేయవచ్చో తెలుసుకోవడం ముఖ్యం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI ద్వారా ట్రాన్సక్షన్స్ లిమిట్ నిర్ణయించింది. NPCI ప్రకారం, ఒక UPI యూజర్ ఒక రోజులో ఏ వ్యక్తికైనా రూ. 1 లక్ష వరకు పంపొచ్చు.