గతంలో వాట్సాప్ ట్రాన్స్క్రైబ్ ఫీచర్ను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ఏంటంటే రికార్డ్ చేసిన వాయిస్ మెసేజెస్ టెక్స్ట్గా మార్చగలదు. ఇంకా ట్రాన్స్లేట్ చేయగల కొత్త ఫీచర్. ఈ ఫెసిలిటీ మొదట్లో హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ & ఇంగ్లీషు సహా కొన్ని భాషల్లో అందుబాటులో ఉంది.