Vastu Tip: ఆ దిశలో మందార మొక్కను నాటితే.. మీ ఇంట్లో సిరుల పంటే..
astrology Jun 14 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
దుష్టశక్తులు దూరం
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మందార చెట్టును ఉంచితే దుష్టశక్తులు దూరమవుతాయని, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు.
Image credits: Freepik
Telugu
సానుకూల శక్తి
మందార మొక్కను ఇంట్లోకి సానుకూల వాతావరణాన్ని తెస్తుందని నమ్ముతారు, ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద నాటితే… శుభప్రదంగా పరిగణిస్తారు.
Image credits: pinterest
Telugu
కుజ దోషం
జాతకంలో కుజ దోషం లేదా వివాహ జీవితంలో సమస్యలు ఉంటే మందార మొక్క నాటడం వల్ల మంగళ దోషం తొలగిపోతుందని నమ్ముతారు.
Image credits: freepic
Telugu
దేవతల అనుగ్రహం
ఎర్రని మందార పువ్వులు దుర్గ, కాళి దేవికి చాలా ఇష్టం. కాబట్టి దీని మొక్కను ద్వారం వద్ద నాటితే దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
Image credits: social media
Telugu
ఆర్థిక సమస్యలు
లక్ష్మిదేవికి మందార పువ్వు అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో పూచే మందార పూలతో అమ్మవారికి పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
Image credits: Getty
Telugu
అదృష్టం
ప్రధాన ద్వారం వద్ద మందార మొక్కను నాటితే అదృష్టాన్ని తెస్తుంది. దీనివల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.
Image credits: freepik@jcomp
Telugu
లక్ష్మీ కటాక్షం
వాస్తు శాస్త్ర ప్రకారంగా మందారం మొక్కను ఉత్తరం లేదా తూర్పు వైపున నాటడం లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.