MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Saturn: 30 ఏళ్ల తర్వాత శని విపరీత రాజయోజం... ఈ మూడు రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్

Saturn: 30 ఏళ్ల తర్వాత శని విపరీత రాజయోజం... ఈ మూడు రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్

Saturn:  జోతిష్యశాస్త్రం ప్రకారం విపరీత రాజయోగం ఎప్పుడు ఏర్పడినా కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకొస్తుంది. ఆ రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 05 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Saturn
Image Credit : Getty

Saturn

వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, శని అత్యంత ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ శని గ్రహం ఏ రాశిలో అయినా దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. అందుకే, శని మళ్లీ ఒక రాశిలోకి అడుగుపెట్టడానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. 2027 జూన్ వరకు అదే రాశిలో ఉంటాడు. శని ప్రత్యక్ష కదలికలో ఉండటం వల్ల కొన్ని రాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాగా.. 2026లో శని సింహ రాశిలో శక్తివంతమైన విపరీత రాజయోగాన్ని ఏర్పరచనుంది. దీని కారణంగా నాలుగు రాశులకు రాజయోగం పట్టనుంది. ఆ రాశులేంటో చూద్దాం...

ఈ రాజయోగం ఎప్పుడు ఏర్పడుతుంది..?

జోతిష్యశాస్త్రం ప్రకారం, జాతకకంలోని ఆరో, ఎనిమిదో లేదా పన్నెండవ ఇంటి అధిపతి ఈ ఇళ్లను సంచరించినప్పుడు ఈ విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఉదాహరణకు, శని సింహం ఆరో ఇంటికి అధిపతి... ఎనిమిదో ఇంటికి సంచరిస్తున్నాడు. అందుకే, ఈ విపరీత రాజయోగం సింహ రాశిలో ఏర్పడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.సింహ రాశి..
Image Credit : Asianet News

1.సింహ రాశి..

సింహ రాశి జాతకంలో శని, ఏడో ఇళ్లను శని పాలిస్తాడు. ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు. అందుకే, ఈ విపరీత రాజయోగం ఈ రాశివారికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారి కి వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో అవ్వని పనులను ఇప్పుడు పూర్తి చేయగలరు. సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్, జీతం పెరుగుదల కూడా పొందుతారు.

Related Articles

Related image1
Yearly Numerology: 2026లో ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎలా ఉంటుందో తెలుసా?
Related image2
Taurus Horoscope 2026: వృషభ రాశివారికి శని ఆశీస్సులు 2026లో డబ్బుకు లోటే ఉండదు..!
34
 తుల రాశి...
Image Credit : Asianet News

తుల రాశి...

ఈ విపరీత రాజయోగం తుల రాశిలో జన్మించిన వారికి కూడా చాలా శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ రాజయోగం ఈ రాశి ఆరో ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి, మీరు మీ కృషికి నిజమైన ప్రతి ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా పెరుగుతుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది.

44
 మీన రాశి...
Image Credit : Asianet News

మీన రాశి...

శని మీన రాశి లగ్న ఇంట్లో ఉన్నాడు. అందువల్ల, మీనంలో జన్మించిన వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. దీని వల్ల ఈ రాశివారు అదృష్టం పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా విజయాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపడుతుంది. మీరు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. అనేక కొత్త కెరీర్ అవకాశాలు తెరుచుకుంటాయి. వీరికి పదోన్నతి, జీతం పెరుగుదల లభించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Yearly Numerology: 2026లో ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image2
Taurus Horoscope 2026: వృషభ రాశివారికి శని ఆశీస్సులు 2026లో డబ్బుకు లోటే ఉండదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved