హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. కోడెల మృతి బాధాకరం అన్నారు. కోడెల మృతికి ప్రభుత్వమే కారణమంటూ పరోక్షంగా ఆరోపించారు. 

రాజకీయాల్లో వేధింపులు సరికాదన్నారు. ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల నిత్యం ఆవేదన చెందేవారని తెలిపారు. కేసులమీద కేసులు పెట్టడ ఎంతవరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 

కోడెల శివప్రసాదరావు పల్నాటి పులి అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మృతిని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

 ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...