రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర కోసం వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ బయలుదేరారు. సాయంత్రం 5.30 శంషాబాద్ నుంచి ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరానికి చేరుకుంటారు. గత నెల 25న హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో వేచియున్న జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.

ఆ తర్వాత ఆయనకు చికిత్స అందించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇవ్వడంతో జగన్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 17 రోజుల విరామం తర్వాత విశాఖ చేరుకుంటున్న తమ అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టు‌కు భారీగా చేరుకుంటున్నారు.

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

తెలంగాణ ఎన్నికలు: పవన్ దూరమే, జగన్ నిర్ణయం ఇదీ...

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ

జగన్ కు తెలంగాణ సర్కార్ భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, భారీ బందోబస్తు

నా తమ్ముడిని బలిచేశారు.. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ అక్క

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ పై దాడి కేసు దర్యాప్తు: తలెత్తే ప్రశ్నలు ఇవీ...