బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో వైసీపీ నేత రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసంగం చేస్తూ బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు అంటూ రోజా నోరు జారడం చర్చనీయాంశంగా మారింది.