చంద్రబాబు తనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రాండ్ అని, తన పాలనకు స్పష్టమైన ఫలితాలు ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యం, పర్యాటకం, వ్యవసాయం రంగాల్లో ప్రణాళికలపై వివరించారు.
కడప మహానాడు సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో మహానాడు నిర్వహణకు సహకరించిన టిడిపి నాయకులకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ తెలిపారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.
ఏపీలోని ప్రతి కుటుంబానికి రేషన్ బదులు ప్రతి నెలా..అకౌంట్లో 2 వేల రూపాయలు వేయాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రభుత్వానికి కీలక సూచన చేశారు.దీని వల్ల పేదవారు నిత్యావసరాలు కొనుక్కుంటారని ఆయన అన్నారు.
మరో పదిరోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక రకాల పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీనికి తోడు రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.. శుక్రవారం వర్షాలు ఎలా ఉండనున్నాయో వాతావరణ శాఖ ప్రకటించింది.
చంద్రబాబు కడప మహానాడులో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ప్రకటించి అభివృద్ధి ప్రణాళికలు వెల్లడించారు. టీడీపీ విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
స్పౌజ్ కేటగిరీ కింద 71,380 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం, జూన్ 12న పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేసింది.
తిరుపతిలో సీప్లేన్ సేవలు ప్రారంభానికి రంగం సిద్ధం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉడాన్ పథకం కింద ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు.
దేశానికి ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో దాగివుండే ఆర్థిక ఉగ్రవాదులు కూడా సమాజానికి అంతే ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. అందుకోసమే ఆపరేషన్ సిందూర్ స్పూర్తితో ఏపీలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపడామని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు మే 30న సీఐఐ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం, 31న కోనసీమ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.