Andhra Pradesh

Pawan Kalyan's Son Mark Shankar Recovers After Fire Accident Health Update and Thank You Message in telugu tbr
Gallery Icon

Mark Shankar: పవన్‌ అభిమానుల పూజలు ఫలించాయి.. చేతులు జోడించి థ్యాంక్స్‌ చెప్పిన శంకర్‌.. హెల్త్‌ అప్డేట్‌ ఇదే!

Mark Shankar: పవన్‌ కల్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. సింగపూర్‌కి సమ్మర్‌ క్యాంపు కోసం వెళ్లిన మార్క్‌ శంకర్‌ అక్కడి పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శంకర్‌ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఊపిరి తీసుకోవడంలో తొలుత కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈవిషయం తెలుసుకున్న వెంటనే నిన్న రాత్రి పవన్‌ కల్యాణ్‌, మెగస్టార్‌ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ సింగపూర్‌ వెళ్లారు. మరోవైపు పవన్‌ అభిమానులు, జనసేన క్యాడర్‌ అనేక ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఎట్టకేలకు వారి పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..