టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఆయన కుమారుడు, కుమార్తెపై ‘‘ కే‘ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లు, బెదిరింపుల కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

సత్తెనపల్లి, నరసరావుపేటకే పరిమితమైన ఈ కే ట్యాక్స్ తాజాగా తిరుపతికి పాకింది. రుయా ఆసుపత్రి కేంద్రంగా ల్యాబ్ నిర్వహణ దందా వెలుగుచూసింది. అధికారుల అండతో తిరుపతిలోని లక్ష్మీ వెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్ కోడెల కుమారుడు శివరామ్ బినామీకి ల్యాబ్ నిర్వహణను అప్పగించినట్లుగా తెలుస్తోంది.

అతను వైద్య పరీక్షల పేరిట ప్రతీ నెల సుమారు రూ. 40 లక్షలు దోపిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో వివిధ రకాల టెస్టుల కోసం వసూలు చేసే ఫీజులకు నాలుగు రెట్లు అదనంగా ఇక్కడ వసూలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు