వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది 

 హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది హైకోర్టు. జగన్ పిటిషన్‌ విచారణకు అర్హత ఉందా లేదా అనేది రేపు నిర్ణయిస్తామని హైకోర్టు ప్రకటించింది.

తనపై హత్యాయత్నం కేసుకు సంబంధించి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హైకోర్టు లో పిటిషన్ ను దాఖలు చేశారు. థర్ట్ పార్టీ విచారణను జగన్ కోరారు. ఏపీ పోలీసులపై నమ్మకం కూడ లేదని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది హైకోర్టు.

హత్యాయత్నం కేసు వివరాలను తమ ముందుంచాలని ఏపీ అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించిన హైకోర్టు. మరో వైపు విశాఖ పోలీసులకు వైఎస్ జగన్ సహకరించలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు.

కేసును తప్పుదోవ పట్టించేలా ఏపీ డీజీపీ వ్యవహరించారని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు.ఇదిలా ఉంటే జగన్ పిటిషన్ విచారణకు అర్హత ఉందా లేదా అనేది రేపు నిర్ణయిస్తామని హైకోర్టు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్ పై దాడి కేసులో ట్విస్ట్: జోగిరమేష్ కు నోటీసులు

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు