గోదావరిలో బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో మరొకరి మృతదేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద గాలింపు చర్యలు చేస్తున్న సహాయక సిబ్బందికి మృతదేహం కనిపించడంతో దానిని వారు ఒడ్డుకు తీసుకొచ్చారు.

దీంతో ఇప్పటి వరకు 37 మృతదేహాలు లభ్యంకాగా... మరో 14 మంది ఆచూకీ దొరకాల్సి వుంది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77 మంది ఉండగా.. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. గ

త ఆదివారం ప్రయాణికులతో వెళుతున్న పర్యాటక బోటు దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బొల్తా పడింది. అప్పటి నుంచి నేటి వరకు గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవి సిబ్బంది గోదావరిని జల్లెడపడుతున్నారు.

ప్రమాదానికి కారణమైన బోటు నదీగర్భంలో సుమారు 300 అడుగుల లోతున ఉన్నట్టు సహాయక బృందాలు భావిస్తున్నాయి. అందులోని ఏసీ క్యాబిన్‌లో మరింత మంది ప్రయాణికుల మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. 

బోటు ప్రమాద నిందితుల అరెస్ట్: ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్