CM Chandrababu కీలక నిర్ణయం..ఇకపై ఆభూములు కూడా రిజిస్ట్రేషన్‌

Share this Video

అమరావతిలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చి నాటికి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే రీ సర్వే 2.0 వేగవంతం చేసి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.

Related Video