CM Chandrababu: అందరూ పాపులర్ అవ్వాలి: హోంమంత్రి అనితపై చంద్రబాబు ప్రశంసలు

Share this Video

రాష్ట్ర హోంమంత్రి అనిత పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రజలకు సేవ చేసే నాయకులు అందరూ పాపులర్ కావాలని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థంగా పని చేయాలని సీఎం సూచించారు.

Related Video