
CM Chandrababu Super Speech: భవిష్యత్ లో ఇదే మీ వజ్రాయుధం
డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్‌లో విద్య, టెక్నాలజీ, మీ వజ్రాయుధంగా మారాలని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా వివరించారు.