శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణలో Chandrababu, Pawan Kalyan

Share this Video

అమరావతి లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడైన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ సందర్భంగా CM, DEPUTY CM స్మరించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Related Video