Chandrababu Comments:అది పెట్టగలిగితే మొత్తం కంట్రోల్ అవుతుంది.. భయంపెరుగుతుంది

Share this Video

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు మరియు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంపై కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడానికి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Related Video