బోటు మునక: మధులత కన్నీరుమున్నీరు, బయటపడినవారు వీరే..
గోదావరి నదిలో పడవ మునిగిన ప్రమాదం నుంచి బయటపడినవారి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ నుంచి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది వచ్చారు. వారిలో 8 మంది జాడ తెలియడం లేదు.

రాజమండ్రి: గోదావరి నదిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు నుంచి పలువురు బయటపడ్డారు. తిరుతికి చెందిన మధులత తన భర్తతో కలిసి పాపికొండల విహారానికి వచ్చారు. ఆమె సురక్షితంగా బయటపడింది. అయితే, ఆమె భర్త మాత్రం గల్లంతయాయ్రు. దీంతో మధులత భర్త ఆచూకీ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
విహార యాత్రకు వెళ్లినవారిలో వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన 14 మంది ఉన్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మరో 9 మంది జాడ తెలియడం లేదు.
ప్రమాదం నుంచి బయటపడినవారు
ఎండి మజ్హార్ (హైదరాబాదు)
సీహెచ్ రామారావు (హైదరాబాద్)
కె. అర్జున్ (హైదరాబాద్)
జానకి రామరాావు (హైదరాబాద్)
సురేష్ (హైదరాబాద్)
కిరణ్ కుమార్ (హైదరాబాద్)
శివశంకర్ (హైదరాబాద్)
రాజేష్ (హైదరాబాద్)
గాంధీ (విజయనగరం)
మధులత (తిరుపతి
బుసల లక్ష్మి (విశాఖ గోపాలపురం
బిసికె వెంకటస్వామి (వరంగల్)
ఆరేపల్లి యాదగిరి (వరంగల్)
గొర్రె ప్రభాకర్ (వరంగల్)
బసికె దశరథం (వరంగల్)
పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు. విశాఖకు చెందిన మధపాడ రమణ,, అరుణ కుటుంబానికి చెందిన 9 మంది ఆదివారం తెల్లవారు జామున రాజమండ్రి వచ్చారు. అక్కడి నుంచి పాపికొండలు విహార యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. 9 మందిలో ఒకరి ఆచూకి మాత్రమే తెలిసింది.
విశాఖ నుంచి వచ్చినవారు వీరే...
అరిలోవకు చెందిన తలారి అప్పల నరసమ్మ, ఆమె ఇద్దరు పిల్లలు అనన్య కుమారి, మధపాడ రమణబాబాబు, అరుణకుమారి, మధపాడ అభిషేక్, వైష్ణవి, పుష్ప (వీరంతా విశాకలోని రామలక్ష్మి కాలనీకి చెందినవారు) వేపగుంటకు చెందిన బోశాల లక్ష్మి మాత్రం ప్రమాదం నుంచి బయటపడింది.
సంబంధిత వార్తలు
పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్
పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం
పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం
బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం
గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..
అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్
బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి
బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు
బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం
బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు
పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత
తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు
పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు
బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం