
AP Food Commission Serious: ఇలా చేస్తే ఇంటికి పోతావ్
ఆహార నాణ్యత, పంపిణీ విధానం, ప్రభుత్వ పథకాల అమలుపై జరిగిన తనిఖీల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే “ఇంటికి పంపిస్తాం” అంటూ హెచ్చరించారు.