ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock

Share this Video

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు నిర్వహించిన తనిఖీల్లో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నిరోజులకి చికెన్, గుడ్డు తినని ఇద్దరు విద్యార్థులను గుర్తించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

Related Video