
పార్టీ మార్పుపై ఆకుల వివరణ (వీడియో)
ఆకుల సత్యనారాయణ బిజెపికి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. తన రాజీనామా లేఖను అమిత్ షాకు అందించడానికి ఆయన ఢిల్లీ వచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఆకుల సత్యనారాయణ బిజెపికి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. తన రాజీనామా లేఖను అమిత్ షాకు అందించడానికి ఆయన ఢిల్లీ వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారంపై ఆకుల సత్యనారాయణ వివరణ ఇచ్చారు.