ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో తుక్కు తుక్కు, ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామం చెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో పదిమంది గాయపడ్డారు.
14

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామం చెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది.

24
ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో పదిమంది గాయపడ్డారు.

34
మృతులు అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వాళ్ళు. ఉదయం శనగ కోతలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

44
ఈ ప్రమాదానికి కారణం జంక్షన్ రహదారులు కనపడకుండా ప్లెక్సీ కట్టడమేనని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Latest Videos