కరోనాపై పాట రాసి.. దానికే బలి అయిన కళాకారుడు

ధూం దాంలో ‘పండూ వెన్నెల్లలోన...పాడేటి పాటలేమాయె?’ అనుకుంటూ గత వైభవాన్ని, నాటి మన కళల్ని, రూపాలని కండ్లకు కట్టించిన గాయకుడు నిసార్.

ధూం దాంలో ‘పండూ వెన్నెల్లలోన...పాడేటి పాటలేమాయె?’ అనుకుంటూ గత వైభవాన్ని, నాటి మన కళల్ని, రూపాలని కండ్లకు కట్టించిన గాయకుడు నిసార్.  కవి, పాటగాడు, గాయకుడు, కథకుడైన మొహ్మద్ నిస్సార్ కరోనా మీద కూడా తన గళం విప్పారు. ముదనష్టమీకాలం.. ఇంకెంత కాలం అంటూ పాడి.. ఆ కరోనాకే బలి కావడం విషాదం. ఆయన చివరగా పాడిన ఈ పాట.. చూడండి..

Google News Follow Us
67:18కవిత్వమై పరిమళించటంలో కవులు విఫలమవుతున్నారు - కవి సిద్దార్థతో ప్రత్యేక ఇంటర్వ్యూ30:25సోషల్ మీడియాను తగిన విధంగా వాడుకోవడానికి వీలుంది32:32కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ ఓ సెన్సేషన్31:03జర్నలిజంలోకి రావాలని అనుకోలేదు, కానీ ఆర్టీసిలో ఇలా జరిగింది: కెఆర్ మూర్తి57:28నాటక రంగ దిగ్గజం, డైరెక్టర్ శ్రీనివాస్ దెంచనాల తో ప్రత్యేక ఇంటర్వ్యూ..!41:03కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ02:02ప్రభుత్వం గుర్తించలేదు, నో రిగ్రెట్స్: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి33:46తెలంగాణ అస్తిత్వంపై కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది04:12హెచార్కె ప్రతిపాదన మూర్ఖత్వం: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 67:37మైండ్ సెట్ మారాలి: ప్రముఖ రచయిత హెచార్కె