కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
ఇతర భాషా సాహిత్యం తెలుగులోకి విరివిగా వస్తున్నప్పటికీ తెలుగు సాహిత్యం మాత్రం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదు.
ఇతర భాషా సాహిత్యం తెలుగులోకి విరివిగా వస్తున్నప్పటికీ తెలుగు సాహిత్యం మాత్రం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదు. ఈ లోపానికి ప్రధాన కారణం అనువాదకులను తెలుగు సాహిత్యం పట్టించుకోకపోవడమే అంటున్నారు ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందిన వారాల ఆనంద్. తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడి కవుల, రచయితల కృషిని డాక్యుమెంటరీ రూపంలో భద్రపరుస్తే తెలుగు సాహిత్యానికి తగినంత గుర్తింపు వస్తుందంటున్న వారాల ఆనంద్ పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.