Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాను తగిన విధంగా వాడుకోవడానికి వీలుంది

కార్పోరేట్ సంస్థలు ప్రవేశించిన తర్వాత కూడా మీడియా బతికే ఉందని సీనియర్ జర్నలిస్టు కెఆర్ మూర్తి అన్నారు.

First Published Apr 24, 2023, 11:01 AM IST | Last Updated Apr 24, 2023, 11:01 AM IST

కార్పోరేట్ సంస్థలు ప్రవేశించిన తర్వాత కూడా మీడియా బతికే ఉందని సీనియర్ జర్నలిస్టు కెఆర్ మూర్తి అన్నారు. జర్నలిస్టులకు తాము తగినవి చేయడానికి చాలా స్పేస్ మిగిలే ఉందని ఆయన అన్నారు. జర్నలిస్టుగా తాను సాధించిన విజయాల్లో దశ- దిశ కార్యక్రమం ముఖ్యమైందని రామచంద్రమూర్తి అన్నారు. మీడియాలోకి సాంకేతిక ప్రవేశించి సోషల్ మీడియా విస్తరించిందని, అయితే ఇండిపెండెంట్, ఇంటిగ్రిటీ ఉన్న జర్నలిస్టు సోషల్ మీడియాలో చేయడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు.