Mar 13, 2020, 5:33 PM IST
‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ స్వీటీని మొదట బాంబేలోని ఓ హోటల్ లో కలిశానన్నారు. చూడగానే అమాయకంగా ఉన్న ఈ బంగారుతల్లిని ఇప్పటికీ కనిపిస్తే కాళ్లు మొక్కేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ‘నిశ్శబ్దం’ మూవీ టీం ఈ స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది.