వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ హిట్ 3. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి శెట్టి మాట్లాడారు.