HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : Apr 28 2025, 01:00 PM
Share this Video

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ హిట్‌ 3. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. మూవీ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. దర్శకుడు SS రాజమౌళి హాజరై మాట్లాడారు.

Related Video