మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి

Share this Video

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ హిట్‌ 3. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. ఈ మూవీ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి హాజరై మాట్లాడారు. తాను తీయబోయే మహాభారతం మూవీలో నాని క్యారెక్టర్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video