టీనేజ్ అమ్మాయిలను తలదన్నే అందం, సురేఖావాణి సొంతం

Feb 19, 2021, 5:22 PM IST

కాలం కలిసిరాలేదు కానీ సురేఖ వాణి స్టార్ హీరోయిన్ కావాల్సింది. హీరోయిన్ రేంజ్ గ్లామర్ సురేఖావాణి సొంతం. మంచి హైట్, ఆకర్షణీయమైన ఫిజిక్ తో సురేఖ చూడగానే నచ్చేసేలా ఉంటారు.