పలాసా 1978 : దళితులకోసమే తీసిన సినిమా..రండి..వచ్చి చూడండి..

Mar 9, 2020, 4:23 PM IST

కరుణకుమార్ దర్శకత్వంలో రియలిస్టిక్ సినిమాగా వచ్చిన పలాస 1978 నిన్న రిలీజై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. డిఫరెంట్ సినిమాగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది..దీంతో ఈ సినిమా టీం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.