దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘమ్ శ్రీహరి హీరోగా వస్తున్న సంగతి తెలిసిందే.
దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘమ్ శ్రీహరి హీరోగా వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో షాపులు, హోటల్లు, రెస్టారెంట్లు మూసి ఉండడంతో వీధికుక్కలు ఆహారం దొరకక ఇబ్బంది పడతాయని అవి కనిపిస్తే ఆహారం అందించమని చెబుతున్నాడు.