Jul 31, 2020, 12:03 PM IST
సినీ హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను డైరెక్టర్ దేవా కట్టా స్వీకరించాడు. మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో మూడు మొక్కలు నాటాడు. హీరో సాయి ధరమ్ తేజ్ , హీరోయిన్ నివేత పేతురేజ్, సింగర్ స్మిత అమ్మ జోగులంబాలను ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కడితో మొదలై నేడు వేల మొక్కలు నాటేల తయారు చేసిందన్నారు.