రాజీవ్ కనకాల అన్న ఒక్క మాటకు ఏడాదిన్నర దూరంగా ఉన్న సుమ - రాజీవ్
Mar 23, 2021, 4:46 PM IST
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రాజీవ్ కనకాల, సుమ కనకాల లది ప్రేమ వివాహమన్న విషయం తెలిసిందే. 1999లో సుమ, రాజీవ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ మలయాళీ అమ్మాయికి, తెలుగు అబ్బాయికి పెళ్ళై రెండు దశాబ్దాలు దాటిపోయింది.