Jan 26, 2021, 3:21 PM IST
నటి ప్రగతి తరచూ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో మంట పెడుతుంటుంది. ముఖ్యంగా హాట్ వర్కౌట్‌తో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా తన కూతురు బర్త్ డే వేడుకలో కిర్రాక్‌పుట్టించే లుక్‌లో మెరిసింది. ఇంత సెక్సీగా గతంలో ఎప్పుడూ కనిపించలేదని చెబితే అది అతిశయోక్తి కాదు. అంతగా కూతురు బర్త్ డే వేడుకలో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.