లగడపాటి ఎగ్జిట్ పోల్ పై భగ్గుమన్న హరీష్

By Nagaraju TFirst Published Dec 8, 2018, 3:45 PM IST
Highlights

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. లగడపాటి సర్వే ప్రజాకూటమికి అనుకూలంగా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లగడపాటి చెప్పింది గతంలో ఏమైనా నిజం అయ్యిందా అంటూ నిలదీశారు. 
 

హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. లగడపాటి సర్వే ప్రజాకూటమికి అనుకూలంగా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లగడపాటి చెప్పింది గతంలో ఏమైనా నిజం అయ్యిందా అంటూ నిలదీశారు. 

లగడపాటి గతంలో తెలంగాణ రాదు అన్నారు కానీ వచ్చిందని గుర్తు చేశారు. అయితే ఇటీవలే లగడపాటి ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు కాబట్టే అదే ఇప్పడూ చెప్తున్నారని ఆరోపించారు.

లగడపాటి చెప్పినట్లు ఈ ఎన్నికల్లో ఆయన చెప్పిన ఒక్క ఇండిపెండెంట్ గెలవరని కొట్టిపారేశారు. ఈఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న కాంగ్రెస్ నేతలు అందుకు సిద్ధంగా ఉండాలని హరీష్ స్పష్టం చేశారు. తక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ఆశలు నీరుకారుతోందన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

2014సర్వే ఇలా.. ఈసారి లగడపాటి సర్వే నిజమయ్యేనా..?

కేసీఆర్ గెలుస్తారా, ఓడుతారా: జవాబు దాటేసిన లగడపాటి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

 

click me!