నవంబర్ 9న అభ్యర్థుల ప్రకటన,కూటమిలో విబేధాలు లేవ్:కుంతియా

By Nagaraju TFirst Published Nov 5, 2018, 3:34 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, రెండు మూడు రోజుల్లో ఓక్లారిటీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా స్పష్టం చేశారు. నవంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, రెండు మూడు రోజుల్లో ఓక్లారిటీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా స్పష్టం చేశారు. నవంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

అభ్యర్థులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా అనేది విడుదల కాలేదని విడుదలైనట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 

ఇకపోతే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, పొత్తుల వంటి అంశాలపై ఎలాంటి సమస్య లేదన్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై సీపీఐ పార్టీతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మరోవైపు సీపీఐతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మహాకూటమిలో ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పార్టీని నడపడం కష్టం: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వైరాగ్యం

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

మాట్లాడుకుందాం, రా..: అలిగిన సిపిఐ నేతలకు ఉత్తమ్ ఫోన్

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

click me!