కేసీఆర్ పిలిస్తే వెళ్తా, కేటీఆర్ అడిగారు: నాయిని

By narsimha lode  |  First Published Sep 11, 2019, 3:04 PM IST

మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి యూ టర్న్ తీసుకొన్నారు. టీఆర్ఎస్ మాదే... పదవులన్నీ మాకే అంటూ వ్యాఖ్యలు చేశారు. 


హైదరాబాద్: కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడుతానని మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి స్పష్టం చేశారు. తనకు మంత్రి ఇస్తానని కేసీఆర్ తనకు ఇచ్చిన హామీని తప్పాడని నాయిని నర్సింహ్మారెడ్డి రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

బుధవారం నాడు మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి కేటీఆర్ తనను అడిగారని ఆయన చెప్పారు. తాను చిట్ చాట్ చేస్తే పేపర్లో పెద్దగా రాశారని తాను కేటీఆర్ కు చెప్పానన్నారు. తనను కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడడంలో తప్పేంటని ఆయన  ప్రశ్నించారు.  టీఆర్ఎస్ మాదే ఉన్న పదవులు మాకే  వస్తాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Latest Videos

మంత్రివర్గ విస్తరణ జరిగిన మరునాడే కేసీఆర్ తనను మోసం చేశాడని మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి, తన అల్లుడికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకుండా మాట తప్పారని ఆయన గుర్తు చేశారు.

నాయిని నర్సింహ్మారెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య,  జోగు రామన్న తదితరులు కూడ తమ అసంతృప్తిగళాన్ని విన్పించారు.అయితే అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది.

సంబంధిత వార్తలు

ఏదైనా పదవి ఇస్తే చేస్తా.. లేదంటే ఫారిన్ పోతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

click me!