తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:02 PM (IST) Jul 28
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ 25 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. చెక్ పోస్టుల రద్దుతో పాటు మైక్రో బ్రూవరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించింది.
10:15 PM (IST) Jul 28
Best Senior Savings Scheme: సురక్షితమైన సేవింగ్స్ తో పాటు మీ డబ్బుతో అధిక లాభాల కోసం చూస్తున్నారా? అయితే, సీనియర్ సిటిజన్‌ల కోసం ఒక అద్భుతమైన పథకం ఉంది, ఇది చాలా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDలు) కంటే మంచి రాబడిని అందిస్తుంది. ఆ వివరాలు మీకోసం..
09:43 PM (IST) Jul 28
Reduce Electricity Bill: విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో, గృహ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. ఫ్యాన్లు, ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్ వంటి ఉపకరణాలను పొదుపుగా ఉపయోగించడంతో నెలకు రూ.1000 వరకు ఆదా చేసుకోవచ్చు.
09:08 PM (IST) Jul 28
Who is Divya Deshmukh: దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ 2025 గెలిచి భారతదేశపు తొలి మహిళా విజేతగా నిలిచారు. అలాగే, నాల్గవ భారత మహిళా గ్రాండ్ మాస్టర్‌గా ఘనత సాధించారు.
07:47 PM (IST) Jul 28
Vivo X200 FE అనేది కాంపాక్ట్, ఫీచర్-రిచ్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్, ఇది ప్రీమియం ఫీల్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన OLED డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలం ఉండే బ్యాటరీ, మన్నికైన డిజైన్‌ను కలిగి ఉంది.
07:19 PM (IST) Jul 28
Koneru Humpy: టైబ్రేక్‌లో కోనేరు హంపీని ఓడించి దివ్య దేశ్‌ముఖ్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే, తెలుగు ప్లేయర్ కోనేరు హంపీ ఓటమికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
06:57 PM (IST) Jul 28
పాస్‌పోర్ట్‌లో పేరు తప్పుగా ఉంటే ఏం చేయాలి? ఇది చాలామందికి తెలియదు. ఇందుకోసం ఎంత తతంగం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
06:29 PM (IST) Jul 28
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈమేరకు స్వయంగా వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారంటే…
06:25 PM (IST) Jul 28
యూఏఈకి చెందిన ప్రముఖ షాపింగ్ మాల్స్ సంస్థ లులు గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడతో పాటు విశాఖపట్నంలో లులు గ్రూప్‌కు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
05:45 PM (IST) Jul 28
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వారికి కచ్చితంగా కోడింగ్ రావాలని తెలిసిందే. కోడింగ్ వచ్చిన వారికే మంచి అవకాశాలు ఉంటాయని అంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కోడింగ్ అవసరం లేకుండానే యాప్స్ డెవలప్ చేసే రోజులు వచ్చేశాయ్.
04:55 PM (IST) Jul 28
Divya Deshmukh: భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచకప్ 2025 టైటిల్ గెలిచింది. ఫైనల్ పోరులో కోనేరు హంపీని ఓడించి తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.
04:53 PM (IST) Jul 28
మునగ చెట్టు ఆకుల నుంచి తయారుచేసే పొడిని మునగాకు పౌడర్‌గా చెబుతుంటారు. ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ మునగాకు పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
04:19 PM (IST) Jul 28
India vs England: కెనింగ్టన్ ఓవల్‌లో భారత్ ఇప్పటివరకు కేవలం 2 టెస్ట్‌లే గెలిచింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో చివరి మ్యాచ్ లో గెలిచి భారత్ సమం చేయాలని చూస్తోంది.
04:07 PM (IST) Jul 28
భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును విజయవంతంగా పరీక్షించారు. దీంతో త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది. ఇంతకూ ఏమిటీ హైడ్రోజన్ రైలు? దీని ప్రత్యేకతలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.
03:16 PM (IST) Jul 28
జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ హర్వాన్–లద్వాస్ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఎన్‌కౌంటర్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో పహల్గామ్ దాడిలో ప్రమేయం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
02:47 PM (IST) Jul 28
థాయ్‌లాండ్, కాంబోడియా సరిహద్దులో భారీ యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంబోడియా సైన్యం BM-21 గ్రాడ్ రాకెట్ లాంచర్లు ఉపయోగించిందని థాయ్ దళాలు ఆరోపిస్తున్నాయి. దీంతో అసలేంటీ BM-21 అన్న విషయం తెరపైకి వచ్చింది.
01:32 PM (IST) Jul 28
పిల్లలు పుట్టని దంపతులే వారికి పెట్టుబడి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై జరుగుతోన్న దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
12:42 PM (IST) Jul 28
ఆగస్ట్ 1, 2025 నుండి అంటే ఇంకో మూడ్రోజుల తర్వాత యూపీఐ కొత్తరూల్స్ అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు చాలా జాగ్రత్తగా కొన్ని సేవలను వాడుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
12:00 PM (IST) Jul 28
బైక్ కొనుగోలు చేసే ముందు మనలో ఎక్కువ మంది ఆలోచించేది మైలేజ్. అది కూడా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌పై ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి బైక్ ఒకటి ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేస్తోంది. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
10:44 AM (IST) Jul 28
సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి డబ్బుకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్ వచ్చే బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
08:04 AM (IST) Jul 28
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో గతవారం వర్షాలు దంచికొట్టాయి. మరి ఈవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? వాతావరణం ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం.