Mar 27, 2025, 11:43 PM IST
Telugu news live updates: IPL 2025 SRH vs LSG : 6,6,6,6,6,6,4,4,4,4,4,4 పూరన్ పూనకాల ఇన్సింగ్స్... ఎల్‌ఎస్‌జీ సూపర్ విక్టరీ


ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి. ఇక ఈరోజు ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
11:43 PM
IPL 2025 SRH vs LSG : 6,6,6,6,6,6,4,4,4,4,4,4 పూరన్ పూనకాల ఇన్సింగ్స్... ఎల్‌ఎస్‌జీ సూపర్ విక్టరీ
నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ విలవిల్లాడిపోయింది. సొంత మైదానంలో ఉప్పల్ లోనే సన్ రైజర్స్ ను ఉతికారేసారు ఈ ఇద్దరు హిట్టర్లు. దీంతో సన్ రైజర్స్ పై ఎల్ఎస్జి ఘనవిజయం సాధించింది.
పూర్తి కథనం చదవండి8:44 PM
ఇండియన్ సాంగ్ తో బ్రిటీష్ రాజు, రాణి గ్రాండ్ ఎంట్రీ... వీడియో వైరల్
కామన్వెల్త్ డే 2025లో కింగ్ ఛార్లెస్, క్వీన్ కెమిల్లాకు ఇండియన్ మూవీ పాటతో స్వాగతం లభించింది. ఆ సూపర్ హిట్ సాంగ్ ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి8:13 PM
Indian Railway: ఇండియన్ రైల్వేకు ఒక టికెట్ ద్వారా ఎంత లాభం వస్తుందో తెలుసా.?
భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటనే విషయం తెలిసిందే. ప్రతిరోజూ లక్షలాది మంది రైల్వేల ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తారు. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థగా ఇండియన్ రైల్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండియన్ రైల్వేకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
7:52 PM
IPL 2025 SRH vs LSG : శార్దూల్ హ్యాట్రిక్ మిస్, వరుసబంతుల్లో W,W...సన్ రైజర్స్ కు బిగ్ షాక్
సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీసాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
పూర్తి కథనం చదవండి6:54 PM
ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారెనర్స్ బిల్లు 2025 కు లోక్ సభ ఆమోదం
లోక్ సభలో ఇవాళ కీలకమైన ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారెనర్స్ బిల్లు 2025 కు ఆమోదం లభిచింది.
పూర్తి కథనం చదవండి6:34 PM
Abhishek Sharma : పవర్ హిట్టింగ్ కాదు... అభిషేక్ లో ఆ టాలెంట్ అద్భుతం : కేన్ విలియమ్సన్
Indian Premier League 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ఆ టీం మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అతడి పవర్ హిట్టింగ్ కాదు మరో టాలెంట్ వల్లే రాణిస్తున్నాడని అన్నాడు... కేన్ మామ గమనించిన అభిషేక్ ట్యాలెంట్ ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి5:41 PM
Viral News: పెళ్లి రద్దుకు కారణమైన కాన్ఫరెన్స్ కాల్.. ఓ వైపు కాబోయే భార్య, మరో వైపు ప్రియురాలు
టెక్నాలజీ మన జీవితాలను ఎంతో సులభతరం చేసింది. అదే సమయంలో మన ప్రైవసీని ప్రశ్నర్థకంగా మార్చేసింది. తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాల్లో. కాన్ఫరెన్స్ కాల్ పెళ్లి రద్దుకు కారణమైంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
4:44 PM
Ugadi 2025: ఉగాది నుంచి ఏ రాశివారికి ఏ రంగు అదృష్టం తెస్తుంది?
విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తర్వాత ఏ రాశివారికి ఏ రంగు శుభాన్ని ఇస్తుందో తెలుసుకుందాం..
4:40 PM
చాట్ జీపీటీలో మరో అద్భుత ఫీచర్.. చిన్న క్లిక్‌తో మీకు నచ్చిన స్టైల్‌లో ఘిబ్లీ ఫొటోలు. ఎలా ఉపయోగించుకోవాలంటే
studio ghibli: ప్రముఖ ఏఐ మోడల్ చాట్ జీపీటీ సరికొత్త ఫీచర్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. చాట్ జీపీటీ 40 ఘిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేషన్ పేరుతో ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఫ్రీ ChatGPT అకౌంట్‌తో ఈ AI బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి4:22 PM
Facts About India: ఇండియా గురించి మీకు తెలియని 10 అరుదైన విషయాలు!
Facts About India: భారతదేశ గొప్పతనం మాటల్లో చెప్పలేనిది. ఎన్నో అంతు చిక్కని రహస్యాలు, నిర్మాణాలు, విశేషాలకు నెలవు మన భారతదేశం. ఇప్పుడు ఇక్కడ తెలియజేసిన 10 విషయాలు చాలా మందికి తెలియవు. అరుదైన, ఆసక్తికర విశేషాలేంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
3:46 PM
Telangana: 5 ఏళ్లలో తెలంగాణ అప్పు ఎంతో తెలుసా? కాగ్ నివేదికలో ఆసక్తికర విషయాలు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం శాసన సభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక సమర్పించారు. ఇందులో పేర్కొన్న కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
3:43 PM
Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్
Pension Scheme: పెన్షన్ స్కీమ్స్ అదనపు భారంగా మారుతున్నాయని, చాలా సెక్టార్లలో పెన్షన్ తీసేస్తున్నారని వస్తున్న రూమర్స్ కి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఒక హైబ్రిడ్ మోడల్ పెన్షన్ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
2:57 PM
Telangana: డీలిమిటేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం తీర్మానం.. తమకు అన్యాయం చేయొద్దంటూ
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేపట్టే ఈ పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
2:13 PM
ఐపీఎల్ 2025 లో పరుగుల పటాసులు.. ఇదేక్కడి మాస్ బ్యాటింగ్ సామి !
IPL 2025: ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు సాగిన మ్యాచ్ లలో చాలా వరకు అన్ని భారీ స్కోరింగ్ మ్యాచ్ లే ఉన్నాయి. పలువురు సీనియర్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లు దంచికొడుతూ రికార్డుల మోత మోగిస్తున్నారు.
2:10 PM
సీఎం యోగి ఆదిత్యనాథ్ బయోపిక్, ఆయన పాత్రలో నటించే నటుడు ఎవరో తెలుసా ?
యోగి ఆదిత్యనాథ్ జీవితంలోని కష్టాలు, త్యాగాలు, నాయకత్వ ప్రయాణాన్ని చూపే బయోపిక్ ఇది. ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారో ఇందులో చూడొచ్చు.
పూర్తి కథనం చదవండి2:06 PM
అమెరికా వీసా రావడం ఇకపై ఈజీ కాదా.? 2,000 మంది భారతీయుల వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసిన యూఎస్
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్టాలను కఠినతరం చేస్తున్నారు. ముఖ్యంగా తమ దేశంలోకి చట్ట విరుద్ధంగా అక్రమ మార్గాల్లో వచ్చే వారిని కట్టడి చేస్తున్నారు. ఈ దిశగానే తాజాగా భారత్‌లోని అమెరికా ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 2000 మంది భారతీయుల వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
పూర్తి కథనం చదవండి1:57 PM
రాంచరణ్ కి ఉన్న అడిక్షన్ ఏంటి, అది ఇండస్ట్రీ హిట్ కి కారణం అయింది తెలుసా ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి అనేక విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి1:43 PM
ATM Withdrawal: ఏటీఎంలో డబ్బులు తీస్తే ఇకపై ఛార్జీల మోతే.. మే 1 నుండి కొత్త రూల్స్
మీరు తరచుగా ఏటీఎంకి వెళ్లి డబ్బు విత్ డ్రా చేస్తుంటారా? అయితే మీరు ఇకపై ఎక్కువ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఏటీఎం లావాదేవీ ఛార్జీలను పెంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆమోదం తెలిపింది. ఎంత ఛార్జీలు పెంచారు? ఎప్పటి నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది? ఇలాంటి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి
1:24 PM
Telugu Language : ఏపీ తెలంగాణలోనే కాదు...ఎక్కువమంది తెలుగు మాట్లాడే టాప్ 5 రాష్ట్రాలివే
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనే కాదు మరికొన్ని రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇలా దేశంలో తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న టాప్ 5 రాష్ట్రాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:50 PM
Nikhil Kamath: పర్‌ప్లెక్సిటీ ఏఐలో ఇంటర్న్‌షిప్ చేస్తానంటున్న నిఖిల్ కామత్
Nikhil Kamath: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ నిఖిల్ కామత్ తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి జెరోధా (Zerodha) అనే ఆన్‌లైన్ స్టాక్ బ్రోకరేజ్ సంస్థను స్థాపించాడు. ఇది భారత్ లో అత్యంత విజయవంతమైన బ్రోకరేజ్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది.
12:20 PM
సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?
మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా ఏదో ఒక విషయం మిగిలిపోతూనే ఉంటుంది. ఆమెజీవితంలో చేసిన ఎన్నో గొప్ప పనులు ఎవరో ఒకరు చెప్పగా తెలుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ హీరోయిన్ సావిత్రి మంచితనం గురించి తన ఎక్స్ పీరియన్స్ ను పంచుకున్నారు. ఇంతకీ ఆవిడి ఎవరంటే?
పూర్తి కథనం చదవండి12:15 PM
Yogi Adityanath: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి మంచే జరుగుతోంది.. యోగీ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. భారత దేశం గురించి రాహుల్ విదేశాల్లో చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ప్రజలకు అర్థమైందని ఆయన దుయ్యబట్టారు..
11:39 AM
Muskmelon Health Benefits: వేసవిలో కర్బూజ రోజూ తింటే ఏమవుతుంది?
Muskmelon Health Benefits: వేసవిలో కర్బూజ తింటే ఎంత ఆరోగ్యమో మీకు తెలుసా? సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పెద్దలు చెబుతారు. వేసవిలో మామిడి, పుచ్చకాయ, కర్బూజ పండ్లు తింటే మంచిది. కాని చాలా తక్కువ మంది కర్బూజ తింటారు. కర్బూజాలో ఎన్ని పోషకాలు ఉన్నాయి? వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:06 AM
చిరంజీవి, అమితాబ్, రజనీ ఎవ్వర్నీ వదల్లేదు.. సౌందర్య చనిపోతుందని పదేళ్ల ముందే ఆయనకు ఎలా తెలుసు
నటి సౌందర్య గురించి ఎంత చెప్పుకున్నా, ఏం మాట్లాడుకున్నా ఇంకా చాలా విషయాలు ఆమె జీవితంలో మిగిలే ఉంటాయి. ఆమె సినిమా రంగంలో కొనసాగింది కేవలం దశాబ్దం మాత్రమే. కానీ వందేళ్లు గుర్తుండిపోయేలా నటిగా సౌందర్య తన ప్రభావాన్ని చూపారు.
పూర్తి కథనం చదవండి11:04 AM
Tomato Bath: బిర్యానీకి పోటీ ఇచ్చే కర్ణాటక స్టైల్ టొమాటో బాత్.. ఎలా తయారు చేయాలంటే..
Tomato Bath Recipe: టొమాటో బాత్ ను మనం ఎక్కువగా హోటల్స్ లేదా ఫంక్షన్స్ లో తింటుంటాం. ఇంట్లో తయారు చేసుకోవడం చాలా తక్కువ. కాని కర్ణాటక వంటకాల్లో టొమాటో బాత్ చాలా ప్రసిద్ధి చెందింది. చూడటానికి సింపుల్‌గా ఉన్నా బిర్యానీకి పోటీగా ఉండే రుచి ఇందులో ఉంటుంది. మరి ఈ సూపర్ ఫుడ్ ని ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:37 AM
Yogi Adityanath: యూపీలో ముస్లింలకు భద్రతా ఉందా.? యోగీ అదిరిపోయే సమాధానం
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను పంచుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం హిందూ మతానికే ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
10:30 AM
Srabanti chatterjee ఏంట్రా ఆ బరితెగింపు.. సెలెబ్రిటీనే అలా చేస్తారా?
వైరల్ వీడియోలో స్రవంతి ఒక యువకుడిపై సీరియస్ అవుతూ కనిపించింది. అస్సాంలో ఒక కార్యక్రమంలో అసభ్యంగా తాకడానికి ప్రయత్నించినందుకు ఆమె అలా చేసిందని నటి తెలిపింది.
పూర్తి కథనం చదవండి9:07 AM
Donald Trump: ట్రంప్‌తో ఇట్లే ఉంటది.. తలలు పట్టుకుంటోన్న వ్యాపారులు.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అక్రమ వలసదారులను తరిమికొట్టడం మొదలు పన్నుల విధింపు వరకు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాడు..
పూర్తి కథనం చదవండి