MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రాంచరణ్ కి ఉన్న అడిక్షన్ ఏంటి, అది ఇండస్ట్రీ హిట్ కి కారణం అయింది తెలుసా ?

రాంచరణ్ కి ఉన్న అడిక్షన్ ఏంటి, అది ఇండస్ట్రీ హిట్ కి కారణం అయింది తెలుసా ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి అనేక విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 27 2025, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి అనేక విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ ని ప్రతి ఒక్కరూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాంచరణ్ కెరీర్ లో కొన్ని మెమొరబుల్ చిత్రాలు ఉన్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చిరుత చిత్రంతో చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులని చెరిపివేసింది. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది. ఆ తర్వాత రాంచరణ్ కొన్ని మాస్ చిత్రాల్లో నటించారు. కొన్ని హిట్స్ అయ్యాయి. మరికొన్ని ఫ్లాపులు ఉన్నాయి. ఈ క్రమంలో చరణ్ పై విమర్శలు కూడా వచ్చాయి. యాక్టింగ్ లో చరణ్ ఇంకా రాటుదేలాలి అని కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో రాంచరణ్ నటించిన తుఫాన్ చిత్రం విషయంలో చరణ్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. 

35
Ram Charan

Ram Charan

తనపై వస్తున్న విమర్శలన్నింటికీ రంగస్థలం చిత్రంతో రాంచరణ్ ధీటైన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ రంగస్థలం చిత్రాన్ని మించేలా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

45
Ram Charan

Ram Charan

మగధీర చిత్రం విషయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేశారు. గుర్రాలు అంటే తన కి అడిక్షన్ ఏర్పడింది అని రాంచరణ్ తెలిపారు. చిన్నతనంలో నాన్నగారితో కలసి ఊటీకి షూటింగ్ కీవ్ వెళ్ళాను. అక్కడ ఎక్కడ చూసిన గుర్రాలు కనిపించేవి. సరదాగా హార్స్ రైడింగ్ మొదలు పెట్టాను. అది కాస్త అడిక్షన్ గా మారిపోయింది అని రాంచరణ్ తెలిపారు. అది నా కెరీర్ లో బాగా ఉపయోగపడింది. 

55
Ram Charan

Ram Charan

చిరుత తర్వాత రాజమౌళి తో మగధీర చిత్రం ప్రారంభించాలి. ఆ టైంలో రాజమౌళి గారు నీకు ఏం వచ్చు, దీనిపై బాగా ఇంట్రెస్ట్ ఉంది అని అడిగారు. హార్స్ రైడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. నేర్చుకున్నాను కూడా అని చెప్పా. అవునా.. అయితే నిన్ను ఒక నెల తర్వాత మళ్ళీ కలుస్తా అని చెప్పారు. నా హార్స్ రైడింగ్ కోసమే మగధీర చిత్రంలో రాజమౌళి గుర్రాల సన్నివేశాలు పెట్టారు. అవి కాస్త సినిమాకే హైలైట్ అయ్యాయి అని చరణ్ పేర్కొన్నారు. తాను సొంతంగా 6 గుర్రాలని పెంచుతున్నానని కూడా చరణ్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved