MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025 SRH vs LSG : శార్దూల్ హ్యాట్రిక్ మిస్, వరుసబంతుల్లో W,W...సన్ రైజర్స్ కు బిగ్ షాక్

IPL 2025 SRH vs LSG : శార్దూల్ హ్యాట్రిక్ మిస్, వరుసబంతుల్లో W,W...సన్ రైజర్స్ కు బిగ్ షాక్

సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీసాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 27 2025, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Abhishek Sharma

Abhishek Sharma

IPL 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్ కోల్పోయింది. లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఓపెనర్  అభిషేక్ శర్మ ను ఔట్ చేసాడు. ఆ వెంటనే సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. దీంతో కేవలం 15 పరుగుల వల్లే హైదరాబాద్ టీం 2 వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో బంతిని నితీష్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. దీంతో శార్దూల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Travis Head

Travis Head

ఓవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ ఏమాత్రం తగ్గడంలేదు. నితీష్ రెడ్డితో కలిసి ఇన్నింగ్ ను చక్కదిద్దుతూనే భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు.  ఆవేష్ ఖాన్ వేసిన ఓవర్లో వరుస బౌండరీలతో 18 పరుగులు రాబట్టాడు దీంతో సన్ రైజర్స్ స్కోరు దూసుకుపోతోంది. ఎక్కడా వికెట్లు పడిన ప్రభావం కనిపించడంలేదు. 

33
Shardul Thakur

Shardul Thakur

ఐపిఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడు శార్దూల్ ఠాకూర్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. మెహ్సిన్ ఖాన్ గాయంతో జట్టునుండి తప్పుకోవడంతో శార్దూల్ కు లక్నోలో ఆడే అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్ని ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved