ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు జరగనున్నాయి. అలాగే SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ 22వ రోజు కొనసాగుతోంది. టన్నెల్‌లో రోబోలతో గాలింపును కొనసాగిస్తున్నారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులను రెండోసారి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు తణుకులో పర్యటించనున్నారు. వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

11:49 PM (IST) Mar 15
Women's Premier League (WPL 2025): ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 (WPL 2025) ఫైనల్ పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ గెలుపు కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ, ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ముంబై జట్టు విజయాన్ని అందుకుని ఛాంపియన్ గా నిలిచింది.
11:11 PM (IST) Mar 15
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ ఆరో ఐపీఎల్ టైటిల్‌ను సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే, సీఎస్కే బలాలు, బలహీనతలు ఏంటి? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:13 PM (IST) Mar 15
2025లో బ్యాంక్ సెలవులు: 2025లో బ్యాంకుల సెలవుల లిస్టు చూడండి. మీ రాష్ట్రంలో ఏఏ రోజుల్లో సెలవులో గుర్తు పెట్టుకుని దానికి తగినట్లు ప్లాన్స్ చేసుకోండి.
పూర్తి కథనం చదవండి08:09 PM (IST) Mar 15
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌ని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్ విల్‌మోర్ త్వరలోనే తిరిగి భూమ్మీద అడుగుపెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంతకీ సునీత విలియమ్స్‌ను భూమిపైకి ఎలా తీసుకురానున్నారు.? పూర్తి ప్రక్రియ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
07:31 PM (IST) Mar 15
IPL 2025: ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్ లో కోలకతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఉత్కంఠభరితమైన పోరాటం ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
06:44 PM (IST) Mar 15
పుప్ప2 సినిమాలో ఇది గమనించారా? అల్లుఅర్జున్ సినిమా అంతా గుట్కా నములుతూ మాట్లాడుతుంటాడు. బన్నీ క్లీన్ గా మాట్లాడిన సీన్ ఒక్కటి కూడా లేదు. అసలు ఎందుకు అల్లుఅర్జున్ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేశారు. దీని వెనుక ఉన్నసుకుమార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
పూర్తి కథనం చదవండి06:18 PM (IST) Mar 15
100 కోట్ల విలువైన తమ ఇంటిలో అద్భుతమైన స్టూడియోను కట్టించారు నయనతార, విఘ్నేష్ శివన్. 7000 అడుగుల ప్లేస్ లో లేడీ సూపర్ స్టార్ స్టూడియో కు సబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి05:47 PM (IST) Mar 15
Sunita Williams: భారతీయ నేపథ్యం కలిగిన అమెరికన్ అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ 2006 డిసెంబరు 9న తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తన మొదటి మిషన్‌లో 195 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు సాధించారు.
05:30 PM (IST) Mar 15
Revanth Reddy Fires on KCR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మాట్లాడిన రేవంత్ పలు అంశాలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ తాకట్టు పెట్టారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
04:58 PM (IST) Mar 15
Sobhita Naga Chaitanya Honeymoon: డిసెంబర్‌లో పెళ్లైన నాగచైతన్య, శోభిత హనీమూన్ మూడ్‌లో ఉన్నారు. దీంతో పాటు కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి04:02 PM (IST) Mar 15
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉండిపోయిన విషయం తెలిసిందే. సునీతతోపాటు బచ్‌విల్మోర్ అనే మరో వ్యోమగామి కొన్ని సాంకేతిక కారణాలతో అంతరిక్షంలోనే ఉండిపోయారు. అయితే తాజాగా వీళ్లు తిరిగి భూమిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు..
03:01 PM (IST) Mar 15
ఖరీదైన క్రీములు, ఆయిల్స్ రాయాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో లభించే కొన్నింటిని రాయడం వల్ల కూడా మీరు ఎక్కువ కాలం యవ్వనంగా మెరిసిపోవచ్చు.
పూర్తి కథనం చదవండి02:46 PM (IST) Mar 15
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. మఖ్యంగా ఎక్కవ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి02:30 PM (IST) Mar 15
IPL 2025: గత సీజన్ లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ ఐపీఎల్ 2024 ఛాంపియన్ గా నిలిచింది. అయితే, ఐపీఎల్ 2025లో కొత్త కెప్టెన్ అజింక్య రహానే నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ నిలబెట్టుకుంటుందా?
పూర్తి కథనం చదవండి02:22 PM (IST) Mar 15
Pension Plan: కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ పొందొచ్చు. ఈ పెన్షన్ పథకం పొందడానికి మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
పూర్తి కథనం చదవండి01:42 PM (IST) Mar 15
మీ ముఖం రెట్టింపు చేయడానికి రెగ్యులర్ గా రోజ్ వాటర్ రాయడమే కాకుండా, దానితో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు. మరి, అదేంటో చూసేద్దామా...
పూర్తి కథనం చదవండి01:14 PM (IST) Mar 15
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉంటోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయం నేరుగా అకౌంట్‌లో పడుతోన్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాలు అనివార్యంగా మారాయి. దీంతో సహజంగానే బ్యాంకు వేళలు, సెలవుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది..
12:22 PM (IST) Mar 15
Crorepati Stock : ఒక పెన్నీ స్టాక్ ఇన్వెస్టర్లకు పంట పండించింది. కేవలం 4 ఏళ్లలో లక్ష పెట్టుబడిని 1.40 కోట్లుగా మలిచింది. ఈ షేర్ గత ఏడాదిలోనే సూపర్ రిటర్న్ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండి11:59 AM (IST) Mar 15
ముఖ్యంగా మతి మరుపు సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చినా తగ్గిపోవాలన్నా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే చాలు. మరి, అవేంటో తెలుసుకుందామా...
11:54 AM (IST) Mar 15
Women's Premier League (WPL 2025): ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 (WPL 2025) ఫైనల్ పోరుకు ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ సిద్దమయ్యాయి. గెలిచి ఛాంపియన్ గా నిలిచేది ఎవరు?
11:24 AM (IST) Mar 15
సిమ్ కార్డు మొదలు, ఫ్లైట్ టికెట్ వరకు.. ప్రతీ ఒక్క పనికి ఆధార్ కార్డ్ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిన పరిస్థితి అనివార్యంగా నెలకొంది. అయితే మనలో చాలా మంది ఆధార్ కార్డులో ఫొటో బాగా లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఆధార్ కార్డులో ఫొటోను ఎలా మార్చుకోవాలి.? ఇందుకోసం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
10:50 AM (IST) Mar 15
Best Tourist Places: ప్రపంచం చుట్టి రావాలంటే చాలా డబ్బులు కావాలని చాలామంది అనుకుంటారు. అయితే తక్కువ బడ్జెట్‌లో ప్రపంచంలోని వివిధ దేశాల్లో అద్భుతమైన ప్రదేశాలు చూసి రావచ్చు. అలాంటి తక్కువ ఖర్చుతో చూడదగ్గ కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:16 AM (IST) Mar 15
ప్రస్తుతం చాలా మందిలో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ రంగ సంస్థలు మంచి పథకాలతో ఖాతాదారులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో ముందు వరుసలో ఉంటోంది పోస్టాఫీస్. పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం వచ్చే ఒక బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
10:07 AM (IST) Mar 15
Indian Railways: రైళ్లలో దూర ప్రయాణాలు చేసేటప్పుడు భోజనం డెలివరీ చేస్తారు కదా.. వాటి ధరలు ఎంతుటాయోనని ఇకపై మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మెనూ, వాటి ధరల లింక్‌లతో ఎస్ఎంఎస్ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:30 AM (IST) Mar 15
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు మహిళలను దృష్టిలో పెట్టుకొని పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులకు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది.
08:58 AM (IST) Mar 15
RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ RC16 సినిమా ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. నిర్మాతలు లాభాలను పక్కాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఓటీటీ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి08:43 AM (IST) Mar 15
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 15.03.2025 శనివారానికి సంబంధించినవి.