MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RC16 ఓటీటీ రైట్స్: డీల్ వెనుక బ్లాక్‌మెయిల్ గేమ్ ?

RC16 ఓటీటీ రైట్స్: డీల్ వెనుక బ్లాక్‌మెయిల్ గేమ్ ?

RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ RC16 సినిమా ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. నిర్మాతలు లాభాలను పక్కాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఓటీటీ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 15 2025, 08:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ram Charan RC16 OTT Rights in Demand in telugu

Ram Charan RC16 OTT Rights in Demand in telugu


RC16 :  రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందిస్తున్న RC16 సినిమా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా  సెట్స్ మీదకు వెళ్లకుండానే భారీ ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది.  అదే సమయంలో సినిమా కంటే ముందే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ చుట్టూ ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి.

ఫస్ట్ లుక్ రాలేనప్పటికీ, టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ డీల్ గురించి హాట్ డిస్కషన్ జరుగుతోంది.అదే సమంయలో ఓటీటీ రైట్స్ రేటు ఊహించని స్థాయికి చేరడం వెనుక ఎలాంటి గేమ్ జరుగుతోంది? నిజంగానే మార్కెట్ డిమాండ్ ఎక్కువా, లేక ఎవరో స్ట్రాటజిక్‌గా రేటును ఆకాశానికెత్తే బ్లాక్‌మెయిల్ గేమ్ ఆడుతున్నారా? అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Ram Charan RC16 OTT Rights in Demand in telugu

Ram Charan RC16 OTT Rights in Demand in telugu


బిగ్ ఓటీటీల పోటీ - రేటు పెరిగిందా, పెంచారా?

ఫిల్మ్ సర్కిల్స్ లో  వినిపిస్తున్న సమాచారం ప్రకారం, RC16 కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయనేది నిజం. టాప్ ఓటీటీ సంస్థలు ఈ సినిమాను దక్కించుకోవాలని భావించగా, ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెద్ద సంస్థలు ఈ రైట్స్ కోసం రేసులో ఉన్నాయని టాక్. దీని ప్రభావంతో రేటు ఊహించని రేంజ్‌కు చేరిందని తెలుస్తోంది. అయితే, ఇది సహజమైన పోటీనా? లేక డీలింగ్ వెనుక  ప్రత్యేకమైన వ్యూహం ఏదైనా ఉందా?

రేటును ఎవరూ ఆకాశానికి ఎత్తుతున్నారు?

 ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కొన్ని ఓటీటీ సంస్థలు తమ బ్రాండును హైప్ చేసుకోవడానికి తాము రేసులో ఉన్నట్లు చూపిస్తున్నాయట. ప్రక్కనున్న సంస్దలను దెబ్బ తీయటానికి  మార్కెట్‌లో " ఫలానా ప్రముఖ ఓటీటీ సంస్ద RC16 కోసం భారీ బిడ్ వేసింది" అనే వార్తలు రాయించి, రూమర్స్  సృష్టించి, మిగతా సంస్థలను భయపడి దూరంగా ఉండేలా ప్రేరేపిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో మేకర్స్ కూడా హైప్‌ను మరింత క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనేది నిజం.

34
Ram Charan RC16 OTT Rights in Demand in telugu

Ram Charan RC16 OTT Rights in Demand in telugu


డీలింగ్ వెనుక మేకర్స్ ప్లాన్ ఏంటి?

సాధారణంగా ఓటీటీ రైట్స్ అంటే నిర్మాతలు సినిమా మొత్తం కంప్లీట్ చేసి, టాక్ బట్టి ఫైనల్ డీల్ క్లోజ్ చేస్తారు. కానీ RC16 విషయంలో అలా జరగడం లేదు. ఈ సినిమా స్టేజ్ 1 లోనే ఉండగానే ఓటీటీ రైట్స్ హైప్ ఓ రేంజ్‌లో పెంచారు. దీంతో, "మేకర్స్ ముందుగానే లాభాలను పక్కాగా లాక్ చేసుకోవాలనుకుంటున్నారా?" అనే స్ట్రాటజీ కనపడుతోంది.  అదే సమయంలో, టాలీవుడ్‌లో ఓ రకమైన ట్రెండ్ మార్పు జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు ముందుగా మంచి రేటు ఫిక్స్ చేసుకోవడం ద్వారా మేకర్స్ రిస్క్ తక్కువ చేసుకుంటున్నారు. కానీ, ఇదే టెక్నిక్ బూంరాంగ్ అవ్వకుండా జాగ్రత్తపడాలి.
 

44
Ram Charan RC16 OTT Rights in Demand in telugu

Ram Charan RC16 OTT Rights in Demand in telugu

ఫైనల్ గేమ్ ఎవరిది?

ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే, RC16 ఓటీటీ రైట్స్ డీల్ ఒక బిగ్ గేమ్‌గా మారింది. ఈ హైప్‌ని క్యాష్ చేసుకోవాలనుకునే మేకర్స్, తమకే లాభమయ్యేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ సినిమాకి రికార్డు మొత్తంగా రూ. 200 కోట్లు ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం "మేము ఈ రేటుకు తీసుకుంటామా, లేక చివరికి మరొకరి చేతిలో పడిపోతుందా?" అనే తర్జనభర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, RC16 ఓటీటీ రైట్స్ గేమ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. రియల్ డీల్ ఎంతకు క్లోజ్ అవుతుందో చూడాలి!

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Recommended image2
Superstar Krishna: కృష్ణ మొదటిసారి భయపడ్డది ఎప్పుడో తెలుసా?.. వరుసగా ఫ్లాప్స్, ఇక నా పనైపోయిందా?
Recommended image3
Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved