Published : Mar 10, 2025, 08:46 AM ISTUpdated : Mar 10, 2025, 11:42 PM IST

Telugu news live updates: ఎక్స్ పై భారీ సైబర్ దాడి : ఎలాన్ మస్క్ ఆరోపణ, దేశా కుట్ర ఉందంటూ వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్ ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అలాగే SLBC రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. కొందరి ఆచూకి లభించగా మిగతా వారి కోసం వెతుకుతున్నారు. ఈ అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ న్యూస్‌ అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 

Telugu news live updates: ఎక్స్ పై భారీ సైబర్ దాడి : ఎలాన్ మస్క్ ఆరోపణ, దేశా కుట్ర ఉందంటూ వ్యాఖ్యలు

11:42 PM (IST) Mar 10

ఎక్స్ పై భారీ సైబర్ దాడి : ఎలాన్ మస్క్ ఆరోపణ, దేశా కుట్ర ఉందంటూ వ్యాఖ్యలు

X పై దాడి భారీ వనరులతో జరిగిందని, దీన్ని పెద్ద సమూహం లేదా దేశమే చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు.ల

పూర్తి కథనం చదవండి

11:00 PM (IST) Mar 10

ఇప్పుడు సంగమ తీరంలో విదేశీ పక్షుల కుంభమేళా...

10:55 PM (IST) Mar 10

మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ త్వరలో ప్రారంభం

10:41 PM (IST) Mar 10

Bihar Robbery : రూ. 25 కోట్ల నగలు దోచుకున్న దుండగులు

బీహార్‌లోన భారీ దోపిడీ జరిగింది. మారణాయుధాలతో ఓ ప్రముఖ జువెలరీ షాప్ లో చొరబడ్డ దోపిడీ దొంగలు ఏకంగా రూ. 25 కోట్ల విలువైన నగలను దోచుకున్నారు.   

 

 

పూర్తి కథనం చదవండి

10:16 PM (IST) Mar 10

Mutton : ఇక మటన్ అమ్మేది హిందువులేనని ఈజీగా గుర్తించవచ్చు... హలాల్ మాంసానికి చెక్

మహారాష్ట్రలో హిందువులు నిర్వహించే మటన్ షాపులకు 'మల్హార్ సర్టిఫికేషన్' అందిస్తున్నారు. ఇంతకూ ఈ సర్టిఫికేషన్స్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా?   

పూర్తి కథనం చదవండి

09:28 PM (IST) Mar 10

ఇండియన్ సినిమాలో తొలి లిప్ లాక్ సీన్ కి 92 ఏళ్ళు, 4 మినిషాల కిస్సింగ్ సీన్ ఉన్న ఆ మూవీ ఏంటంటే

ఇప్పుడు చాలా సినిమాల్లో లిప్ లాక్ సీన్లు ఉంటున్నాయి. కానీ లిప్ టు లిప్ కిస్ భారతీయ సినిమాకు కొత్తేమీ కాదు. ఎందుకంటే 1933లోనే భారతీయ సినిమాలో లిప్ కిస్ సీన్ ఉంది. ఇప్పుడు 92 ఏళ్లు పూర్తయ్యాయి. హీరో, హీరోయిన్ దాదాపు 4 నిమిషాలు ముద్దు పెట్టుకున్నారు!
 

పూర్తి కథనం చదవండి

09:15 PM (IST) Mar 10

ఈ గుడిలో వేలాది ఎలుకలు ... ఒక్క తెల్ల ఎలుక కనిపించిందో జీవితమే మారిపోతుందట

భారతదేశంలో చాలా ప్రాచీన ఆలయాలు ఉన్నాయి... కానీ కొన్ని ఆలయాలు చాలా మహిమ కలిగి సరికొత్తగా ఉన్నాయి. ఇలా ఓ ఆలయమంతా ఎలుకలతో నిండిపోయి వుంటుంది... అక్కడ తెల్లఎలక కనిపిస్తే అదృష్టమట. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

09:11 PM (IST) Mar 10

మొన్న తండేల్ కి అదే పరిస్థితి, ఇప్పుడు ఛావాకి కూడా చేతులెత్తేశారు

Ibomma: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం ఆల్రెడీ హిందీలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. 400 కోట్ల వరకు ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని మార్చి 7న తెలుగులో కూడా రిలీజ్ చేశారు. 

పూర్తి కథనం చదవండి

08:03 PM (IST) Mar 10

3 నెలల్లో రెండవసారి, మరో కోట్ల విలువ చేసే ఆస్తిని అమ్మేసిన స్టార్ హీరో, ఏం జరుగుతోంది ?

07:50 PM (IST) Mar 10

Champions Trophy 2025 : కేవలం ఒక్క టీమిండియా వెళ్లకుంటేనే... పాక్ కు ఇంత నష్టమా..!

ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్నిదేశాలు వెళ్లినా కేవలం ఒక్క భారత్ వెళ్లకపోవడంవల్ల ఛాంఫియన్స్ ట్రోఫీ 2025 నిర్వహించిన పాకిస్థాన్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఎంత నష్టం వచ్చిందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

07:38 PM (IST) Mar 10

డాలీ ధనంజయ్, మేఘనా రాజ్ పెళ్లి రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన నటి, వారిపై ఫైర్‌

నటి మేఘనా రాజ్, డాలీ ధనంజయ్‌ల వివాహం గురించి వస్తున్న పుకార్లపై స్పందించారు. నెగెటివ్ కామెంట్లు చేసే వారిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పూర్తి కథనం చదవండి

07:34 PM (IST) Mar 10

వరకట్నం కాన్సెప్ట్ తో అలియా భట్ నటించిన మూవీ గురించి తెలుసా, 39 కోట్ల బడ్జెట్ తో 200 కోట్ల వసూళ్లు

కరణ్ జోహార్ నిర్మాణంలో అలియా భట్, వరుణ్ ధావన్ నటించిన చిత్రం బద్రీనాథ్ కి దుల్హనియా. శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

పూర్తి కథనం చదవండి

07:16 PM (IST) Mar 10

20 ఏళ్ళ వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన తప్పు, ఎన్నేళ్లు వేదన అనుభవించాడో తెలుసా, చివరికి కన్నీళ్లు పెట్టుకుని

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ తో కలసి నటిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. 

పూర్తి కథనం చదవండి

06:44 PM (IST) Mar 10

Motivational story: కష్టం వచ్చిందని కంగారు పడొద్దు.. ఈ పావురంలా తెలివిగా ఆలోచిస్తే బిందాస్‌గా ఉండొచ్చు.

కథలు వినడానికి సింపుల్‌గా ఉన్నా జీవితానికి సరిపడ సందేశాన్ని అందిస్తాయి. చిన్నప్పుడు మనం చదువుకున్న కథలు ఇప్పుడు నిజ జీవితాన్ని సాఫీగా సాగేలా చేసేందుకు ఉపయోగపడుతాయి. అలాంటి ఒక మంచి నీతి కథ ఈరోజు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

05:49 PM (IST) Mar 10

రష్మికాకు భద్రత కోరుతూ కేంద్రానికి లేఖ, ఎమ్మెల్యే పిలిచినా రాలేదు, అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత రష్మికా మందన్నకు భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖకు లేఖ అందింది.

పూర్తి కథనం చదవండి

05:42 PM (IST) Mar 10

School Holidays : ఈ నెలలో ఇక అన్నీ లాంగ్ వీకెండ్సే... మార్చి చివరివారంలో వరుసగా 5 రోజుల సెలవులు

ఈ నెల మార్చిలో ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి... మిగిలింది ఇంకా 20 రోజులే. ఇందులో 10 రోజులు సెలవులు వస్తున్నాయి. ఏరోజు ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

05:34 PM (IST) Mar 10

Kitchen Hack: దోశ పెనానికి అతుక్కోకుండా రావాలంటే ఏం చేయాలి?

దోశ పెనానికి అతుక్కోకుండా, మంచిగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్తి కథనం చదవండి

05:31 PM (IST) Mar 10

కొత్తగా వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి.? ఏ టూ జెడ్‌ అన్ని వివరాలు..

వ్యాపారం చేయాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ గురించి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అయితే భారతదేశంలో చిన్న వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? వ్యాపారం ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

05:25 PM (IST) Mar 10

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ యువకుడిని లైంగికంగా వేధించాడా ? పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

బిగ్ బాస్ ఫేమ్ విక్రమన్ లేడీ గెటప్‌లో అపార్ట్‌మెంట్‌లో హంగామా చేశాడని వార్తలు రాగా, అతని భార్య వివరణ ఇచ్చింది.

పూర్తి కథనం చదవండి

05:11 PM (IST) Mar 10

రంభ ముందు డాన్సర్‌గా పరిచయమై.. ఇప్పుడు పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Rambha-Sai Pallavi: హీరోయిన్‌ రంభ అంటే ఒకప్పుడు డాన్స్ సెన్సేషన్‌, గ్లామర్‌ సెన్సేషన్‌. అలాంటి రంభ ముందు ఓ అమ్మాయి డాన్సర్‌గా మెరిసింది. కానీ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి

05:03 PM (IST) Mar 10

Holi 2025: ఇక్కడ హోలీ 40 రోజులు ఆడతారు, ఎందుకో తెలుసా?

హోలీ పండగను ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా? మనమంతా ఒక్క రోజు మాత్రమే జరుపుకునే ఈ పండగను.. ఒక చోట మాత్రం 40 రోజులు జరుపుకుంటారు. మరి, అదెక్కడో తెలుసుకుందామా...

పూర్తి కథనం చదవండి

05:00 PM (IST) Mar 10

ఎన్ని లీకులైతే ఏంటి.. రాజమౌళికి భారీ ప్లాన్ ఉందిగా

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఇండియాలో అతిపెద్ద చిత్రం రూపొందుతోంది. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన రాజమౌళి ప్రస్తుతం ఒడిశాలోని అటవీ ప్రాంతం కోరాపుట్ లో పర్వతాల మధ్య ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. 

పూర్తి కథనం చదవండి

04:49 PM (IST) Mar 10

Dry Fruits: ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలో తెలుసా?

వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, కానీ తినే విధానం తెల్సుండాలి. నానబెట్టి తింటే లేదా చల్లటి పాలతో తింటే ఆరోగ్యం బాగుంటది, ఎండ వేడి నుంచి కూడా రిలీఫ్ ఉంటది.

పూర్తి కథనం చదవండి

04:35 PM (IST) Mar 10

Dinner: రాత్రి ఏ టైమ్ తింటే బరువు తగ్గుతారో తెలుసా?


ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే.. మనం ఏ సమయానికి  రాత్రి భోజనం చేస్తున్నాం అనేది కూాడా ముఖ్యమే.

పూర్తి కథనం చదవండి

04:19 PM (IST) Mar 10

10 ఏళ్లు 1200కోట్లు.. అజిత్‌ సినిమాల కలెక్షన్ల రికార్డులు.. ఆ విషయంలో మాత్రం వెనుకబాటే ?

అజిత్‌  త్వరలో `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` అంటూ రాబోతున్నారు.  అయితే ఇటీవల కాలంలో అజిత్‌ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోతున్నాయి. మరి గత 10 ఏళ్లలో అజిత్ కుమార్ నటించిన సినిమాలు ఎంత వసూలు చేశాయో చూద్దాం.

పూర్తి కథనం చదవండి

04:06 PM (IST) Mar 10

Birth Date:ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలతో పెట్టుకుంటే మీ పని అయిపోయినట్లే

ఇలాంటి అమ్మాయి ని కనుక మీరు పెట్టుకున్నారో.. మీ పని అయిపోయినట్లే.మిమ్మల్ని ఓడించకుండా, ఈ అమ్మాయిలు వదలరు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..
 

పూర్తి కథనం చదవండి

03:28 PM (IST) Mar 10

Jailer2 Start: రజనీకాంత్‌ మరో సారి వేట మొదలు.. `జైలర్ 2` టార్గెట్‌ వెయ్యి కోట్లు

Jailer2 Start: జైలర్ 2 సినిమా షూటింగ్ ఇవాళ మొదలవుతోంది అని సన్ పిక్చర్స్ వాళ్ళ ఎక్స్ పేజీలో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

పూర్తి కథనం చదవండి

03:03 PM (IST) Mar 10

హై ఫీవర్ తో బోల్డ్ సీన్ లో నటించిన హీరో, హీరోయిన్ దెబ్బకి షూటింగ్ నుంచి జంప్, మూవీ బ్లాక్ బస్టర్ హిట్

చిత్ర పరిశ్రమలో చాలా హిట్ చిత్రాలు తెరకెక్కుతుంటాయి. యాక్షన్, లవ్ స్టోరీలు, ఫ్యామిలీ చిత్రాలు ఇలా డిఫెరెంట్ జోనర్స్ లో సినిమాలు వస్తుంటాయి. కానీ కేవలం యువతకి నచ్చే అంశాలతో విడుదలై సంచలన విజయం అందుకున్న చిత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి.

పూర్తి కథనం చదవండి

03:03 PM (IST) Mar 10

OTT: ఫోన్‌లో ఐపీఎల్‌ చూసే వారికి పండగే.. డేటాతో పాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా, రూ. 100కే

టెలికం రంగంలో సంచలనంగా దూసుకొచ్చిన జియో రోజురోజుకీ వినియోగదారులను పెంచుకుంటూ పోతోంది. ఇక తాజాగా డిస్నీ+ హాట్‌ స్టార్‌తో చేతులు కలిపి జియోహాట్‌స్టార్‌ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్లాన్‌లను పరిచయం చేస్తుంది.. 
 

పూర్తి కథనం చదవండి

03:02 PM (IST) Mar 10

Career Guidance : మీరు ఈ 8 సూత్రాలు ఫాలో అయ్యారో ... మీ కలల జాబ్ కష్టమేం కాదు

Career Guidance : మీ కలల జాబ్ సాధించడం కష్టంగా భావిస్తున్నారా? అయితే ఎంతటి గొప్ప ఉద్యోగాన్నయినా ఈ 8 సూత్రాలను ఫాలో అయితే ఈజీగా సాధించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. 

 

పూర్తి కథనం చదవండి

02:50 PM (IST) Mar 10

‘పుష్ప2’ లాభాల విషయమై తెలంగాణా హైకోర్టులో పిల్‌

Pushpa 2 : పుష్ప 2 కలెక్షన్లపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని పిటిషన్‌లో కోరారు.

పూర్తి కథనం చదవండి

02:28 PM (IST) Mar 10

Sleep: రాత్రిపూట నిద్రపట్టడం లేదా? కారణం ఇదే..!

మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. సరైన నిద్రలేకపోతే మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. మరి, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటో చూద్దాం...

 

పూర్తి కథనం చదవండి

02:12 PM (IST) Mar 10

విజయ్‌ రియాలిటీ బయటపెట్టిన బాబీ డియోల్‌.. `జన నాయగన్‌` మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌

విజయ్ 'జననాయగన్' సినిమాలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్, విజయ్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
 

పూర్తి కథనం చదవండి

02:01 PM (IST) Mar 10

NEP: బీజేపీ పాలించని రాష్ట్రాల్లోనూ కొత్త విద్యా విధానం అమల్లో ఉంది.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు కూడా కొత్త విద్యా విధానాన్ని అంగీకరించాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నూతన విద్యా విధానం అమలు విషయంలో కొన్ని రాష్ట్రాల్లో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.. 

 

పూర్తి కథనం చదవండి

01:49 PM (IST) Mar 10

హీరోల కంటే తక్కువ రెమ్యునరేషన్ అని సమంత షాకింగ్ డెసిషన్, ఇంత డేర్ గా ఎవరూ చేయలేరు

హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ జీతం ఉండటంతో సమంత ఓ నిర్ణయం తీసుకుంది.

పూర్తి కథనం చదవండి

01:39 PM (IST) Mar 10

Telangana MLC Elections 2025 : విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్ లే ఎందుకు? : కాంగ్రెస్ వ్యూహం అదిరిందిగా

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికను బట్టే ఈ విషయం అర్థమవుతోంది. అసలు విజయశాంతి, అద్దంకి దయ్యాకర్, శంకర్ నాయక్ లనే ఎందుకు ఎంపిక చేసారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

12:45 PM (IST) Mar 10

ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ సినిమా టైటిల్‌ ఇదేనా? ప్రభాస్‌ని విలన్‌గా చూపించబోతున్నారా?

Prabhas-prasanth varma movie : ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో ఇటీవల టెస్ట్ షూట్ జరిగింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ లీక్‌ అయ్యింది. క్రేజీగా ఉంది. ప్రభాస్‌ పాత్రపై అనుమానాలు రేకెత్తిస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి

12:30 PM (IST) Mar 10

Recharge plan: ఆ ప్లాన్‌పై నెలరోజులు ఉచిత వ్యాలిడిటీ.. హోలీ ఆఫర్‌ మార్చి 31 వరకు మాత్రమే

టెలకాం రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి కంపెనీలు. ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. హోలీ పండుగను పురస్కరించుకొని యూజర్ల కోసం బంపరాఫర్‌ను అందించింది. ఇంతకీ ఏంటా ఆఫర్‌.? ఎలాంటి బెనిఫిట్స్‌ పొందొచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

11:47 AM (IST) Mar 10

Hyderabad: కార్పొరేట్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజనింగ్‌.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత

Telangana Food Poisoning: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాలేజీలో 60 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ క్యాంపస్ లో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.. 

పూర్తి కథనం చదవండి

11:06 AM (IST) Mar 10

Projector: లక్షలు పెట్టి పెద్ద టీవీలు కొనడం ఎందుకు.. రూ. 10 వేల ప్రొజెక్టర్‌తో ఇంటినే థియేటర్‌గా మార్చేయండి.

ప్రస్తుతం పెద్ద టీవీలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇంట్లోనే థియేటర్‌ అనుభూతిని పొందాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ఇంచెస్‌ టీవీలను కొనుగోలు చేయాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే. అయితే తక్కువ ధరలో లభిస్తోన్న ప్రొజెక్టర్లతో ఇంటినే థియేటర్‌గా మార్చేయవచ్చు. అలాంటి ఒక బెస్ట్‌ ప్రొజెక్టర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

More Trending News